G. Ramagond

11 Jun 2016

“నేను నా యొక్క కుమారుడు ప్రసాద్ బాబు ని మూత్ర సమస్య గురించి 13-01-2021 రోజున మెడిలైఫ్ హాస్పిటల్స్ లో జాయిన్ చేశాను. మా బాబుకి Dr. Gopinath, Urologist గారి పర్యవేక్షణలో ఆపరేషన్ చేసి బాగా చేసి డిశ్చార్జ్ చేసి నారు. ఈ హాస్పిటల్ Apollo, KIMS లాగా చాలా ప్రత్యేకతలతో మరియు చాలా పరిశుభ్రంగా ఉంది. డాక్టర్లు, సిస్టర్లు, యాజమాన్యం పేషెంట్ లతో చాలా సహకరించి, చాలా తక్కువ ఖర్చులతో సేవలు అందించినందుకు నా యొక్క ధన్యవాదాలు.”

Search

+